ప్రిన్స్ అరుపులకు పడిపోయిన రతిక.. హౌస్లో మొదలైన సరికొత్త లవ్ ట్రాక్ (వీడియో)
బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యి రెండు వారాలు పూర్తి చేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యి రెండు వారాలు పూర్తి చేసుకుంది. అయితే.. మొదటి వారం నుంచే మూడు గొడవలు ఆరు ఆర్గ్యుమెంట్స్తో ప్రేక్షకులకు కావాల్సినంత ఎండటైన్మెంట్ ఇస్తున్నారు హౌస్ మేట్స్. ఈ క్రమంలోనే రోజు రోజుకు గొడవలు ముదురుతున్నాయి. ఓ పక్క పల్లవి ప్రశాంత్ రతికల మధ్య లవ్ ట్రాక్ మొదలైంది అనుకునే లోపే.. రతిక ప్రశాంత్ మీద అరిచి నామినేట్ చేసింది. ఇక రీసెంట్ ఎపిసోడ్లో మాత్రం గౌతమ్కి ప్రిన్స్ యావర్కు మధ్య జరిగిన గొడవలో ఆల్మోస్ట్ కొట్టుకోబోయారు. ఇక మొన్న అమరదీప్ కూడా ఎంత పెద్ద రచ్చ చేశాడో మనం చూశాం. వీటితో పాటుగా బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్ లు, గాసిప్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి : Bigg Boss-7: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనే.. వైరల్ అవుతున్న ఓటింగ్ రిజల్ట్..!