బీడీ పరిశ్రమను ప్రారంభించాలి.. జేసీ‌కి వినతి

దిశ, మెదక్: లాక్‌డౌన్ కారణంగా గత 45 రోజుల నుంచి బీడీ పరిశ్రమ బంద్ అయిన విషయం తెలసిందే. కాగా సిద్దిపేట జిల్లా గ్రీన్‌జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో బీడీ పరిశ్రమను ప్రారంభించాలని బీఎమ్‌ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కలాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ముద్దం రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శీల ఉమేష్ పాల్గొన్నారు. Tags : Beedi industry, Letter, Joint Collector, medak, […]

Update: 2020-05-07 01:27 GMT

దిశ, మెదక్: లాక్‌డౌన్ కారణంగా గత 45 రోజుల నుంచి బీడీ పరిశ్రమ బంద్ అయిన విషయం తెలసిందే. కాగా సిద్దిపేట జిల్లా గ్రీన్‌జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో బీడీ పరిశ్రమను ప్రారంభించాలని బీఎమ్‌ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కలాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ముద్దం రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శీల ఉమేష్ పాల్గొన్నారు.

Tags : Beedi industry, Letter, Joint Collector, medak, green zone, siddipet

Tags:    

Similar News