ఆర్‌జీయూకేటీ బాస‌రలో ఖాళీలు

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా (బాసర)లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT-IIT) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ఈ కింది పోస్టుల‌ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 101(టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు) ఖాళీలు, విద్యార్హతల వివరాలు.. – గెస్ట్ ఫ్యాకల్టీ మొత్తం – 69 పోస్టులు. దీనిలో. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ తదితర ఇంజనీరింగ్ విభాగాలు, తెలుగు, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, మాథ్స్, ఫిజిక్స్, మేనేజ్మెంట్ తదితర […]

Update: 2021-02-03 06:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా (బాసర)లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT-IIT) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ఈ కింది పోస్టుల‌ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 101(టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు)

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
– గెస్ట్ ఫ్యాకల్టీ మొత్తం – 69 పోస్టులు. దీనిలో. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ తదితర ఇంజనీరింగ్ విభాగాలు, తెలుగు, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, మాథ్స్, ఫిజిక్స్, మేనేజ్మెంట్ తదితర సైన్స్ అండ్ హ్యుమానిటీస్, సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, ఎంటెక్ లేదా మాస్టర్స్ డిగ్రీతోపాటు నెట్ లేదా స్లెట్‌లో అర్హ‌త సాధించిన‌ వారు అర్హులు.
– గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్లు-15 పోస్టులు. దీనిలో. ఈసీఈ, సివిల్, కెమికల్, ఈఈఈ, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో లేదా సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమో, బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
– గెస్ట్ ల్యాబరేటరీ అసిస్టెంట్ -17 పోస్టులు .దీనిలో కెమికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈఈఈ, మెకానికల్, మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ విభాగంలో లేదా సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీటెక్, పీజీ, బీఏ, ఎంఏ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు.
ఎంపిక: గెస్ట్ ఫాకల్టీ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా, . గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, గెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఈ-మెయిల్ (careers@rgukt.ac.in) లేదా పూర్తి వివరాలను కింద ఇచ్చిన వెబ్‌సైట్‌ ద్వారా చూడ‌వ‌చ్చును.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివ‌రితేదీ: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు 4 ఫిబ్రవరి 2021, ఇతర పోస్టులకు 8 ఫిబ్రవరి 2021
ఇంట‌ర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 5,6 & 8,9,10
చిరునామా: Training & Placement, building, RGUKT, Basar, Nirmal-504107,TS
వెబ్‌సైట్‌: www.rgukt.ac.in లో పూర్తి వివరాలు పొందుపరిచారు.

Tags:    

Similar News