నాచారంలో శిశువు విక్రయ వివాదం

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్ నాచారంలో కన్నబిడ్డను పోషించలేక అమ్ముకున్నారు తల్లిదండ్రులు. అయితే ఐదు నెలల తర్వాత తమ బిడ్డను తిరిగి ఇప్పించాలంటూ తల్లి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. ఈఎస్ఐ ఆస్పత్రిలో జులై 19వ తేదీన మీనా, వెంకటేష్ దంపతులకు బిడ్డ పుట్టగానే ఓ మధ్యవర్తి ద్వారా వేరొకరికి విక్రయించారు. అయితే తనకు మగపిల్లాడు పుడితే ఆడపిల్ల అని చెప్పి మోసం చేశారంటూ బాధితురాలు వాపోయింది. ఇప్పుడు తన కొడుకు కావాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు […]

Update: 2020-10-30 02:23 GMT

దిశ, వెబ్‎డెస్క్:
హైదరాబాద్ నాచారంలో కన్నబిడ్డను పోషించలేక అమ్ముకున్నారు తల్లిదండ్రులు. అయితే ఐదు నెలల తర్వాత తమ బిడ్డను తిరిగి ఇప్పించాలంటూ తల్లి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. ఈఎస్ఐ ఆస్పత్రిలో జులై 19వ తేదీన మీనా, వెంకటేష్ దంపతులకు బిడ్డ పుట్టగానే ఓ మధ్యవర్తి ద్వారా వేరొకరికి విక్రయించారు. అయితే తనకు మగపిల్లాడు పుడితే ఆడపిల్ల అని చెప్పి మోసం చేశారంటూ బాధితురాలు వాపోయింది. ఇప్పుడు తన కొడుకు కావాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించి.. దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News