ఆ పనిచేసిన భర్త.. కోపంతో అతని మర్మాంగంపై వేడినీళ్లు పోసిన భార్య
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై భార్య వేడినీళ్లు పోసింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ షాకింగ్ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరులోని పత్తేబాధ సెంటర్లో టైలర్‌గా పని చేస్తున్న వ్యక్తికి, భార్యకు గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం భర్త తన గదిలో […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై భార్య వేడినీళ్లు పోసింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ షాకింగ్ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరులోని పత్తేబాధ సెంటర్లో టైలర్‌గా పని చేస్తున్న వ్యక్తికి, భార్యకు గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం భర్త తన గదిలో నిద్రపోయాడు. ఆ సమయంలోనే భార్య భర్తపై పగతీర్చుకోవాలని నిర్ణయించింది. అర్ధరాత్రి నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై వేడినీటిని పోసింది. దీంతో అతడు తీవ్ర తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న టూటౌన్ సీఐ ఆది ప్రసాద్, ఎస్ఐ కిషోర్ బాబు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.