ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో వైఎస్ షర్మిల కీలక నిర్ణయం..

దిశ, నిర్మల్ రూరల్ : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల స్టీరింగ్ కమిటీ మెంబర్లను వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నియమించినట్టు ఆ పార్టీ పార్లమెంట్ కన్వీనర్ లోక లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మంద, సాయన్న, సంగం, భీంరెడ్డి, నుషురత్ అలీ, రంగుర్ల నరేష్, మహమ్మద్ సమీర్‌లను నియమించారు. అలాగే ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలో చిలుకూరి, మురళి కొత్తూర్, పురుషోత్తం, కోడూరి చంద్రయ్య, అబ్దుల్ కరీం, ఆత్రం […]

Update: 2021-09-04 05:28 GMT

దిశ, నిర్మల్ రూరల్ : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల స్టీరింగ్ కమిటీ మెంబర్లను వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నియమించినట్టు ఆ పార్టీ పార్లమెంట్ కన్వీనర్ లోక లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మంద, సాయన్న, సంగం, భీంరెడ్డి, నుషురత్ అలీ, రంగుర్ల నరేష్, మహమ్మద్ సమీర్‌లను నియమించారు. అలాగే ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలో చిలుకూరి, మురళి కొత్తూర్, పురుషోత్తం, కోడూరి చంద్రయ్య, అబ్దుల్ కరీం, ఆత్రం బాబూరావులను నియమించినట్టు తెలిపారు.

అలాగే ముధోల్ నియోజకవర్గం నుండి బెజ్జంకి, ముత్యంరెడ్డి, ఇమ్రాన్ ఖాన్, మహాదేవ్ పటేల్, సుదర్శన్, అబ్దుల్ భరి.. ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి కృష్ణ మీనన్ యాదవ్, లంక పెళ్లి అభిరామ్, అస్లాం, గోపి, మొయిన్‌లను.. బోథ్ నియోజకవర్గం నుండి శివాజీ, మురళి కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, వైజ్యునాథ్, ధ్రువ, గణపతిలను.. అలాగే ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి రామచందర్ , బాలాజీ, భారత్, యాకూబ్, విజేశ్ నాయక్‌లు.. అలాగే సిర్పూర్ కాగజ్‌నగర్ నుండి జమాల్ పూర్ సుధాకర్, గోపాల్, కార్తీక్, అశోక్, ఖలీల్, హైమద్‌లను నియమించినట్టు ఆయన తెలిపారు.

Tags:    

Similar News