ఎంపీ అర్వింద్ రాజీనామా ఎప్పుడు చేస్తున్నవ్..
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తాను ఎంపీగా గెలిచాక నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని, ఒకవేళ తీసుకురాకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ఎంపీ అర్వింద్ రైతులకు, ప్రజలకు రాసిచ్చిన బాండ్ పేపర్ నేటితో 899 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు పసుపుబోర్డు తీసుకు రాలేదని.. దీనిపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందిస్తూ.. యాక్సిడెంటల్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇచ్చిన మాట తప్పారని, ఎన్నికల సమయంలో ఆయన రాసిచ్చిన బాండ్ పేపర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ రాజీనామా […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తాను ఎంపీగా గెలిచాక నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని, ఒకవేళ తీసుకురాకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ఎంపీ అర్వింద్ రైతులకు, ప్రజలకు రాసిచ్చిన బాండ్ పేపర్ నేటితో 899 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు పసుపుబోర్డు తీసుకు రాలేదని.. దీనిపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందిస్తూ.. యాక్సిడెంటల్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇచ్చిన మాట తప్పారని, ఎన్నికల సమయంలో ఆయన రాసిచ్చిన బాండ్ పేపర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ రాజీనామా ఎప్పుడు చేస్తావని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట మరచి ఇంకా ఎంపీగా కొనసాగడం సిగ్గు చేటు అని అన్నారు.