సీఎం సహయనిధి చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ

దిశ వెబ్‌డెస్క్: వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుని, సీఎం సహయనిధికి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కులను ప్రభుత్వ విప్ ఆరికపూడి గాంధీ పంపీణీ చేశారు. తన నియోజక వర్గమైన శేరిలింగంపల్లి పరిధిలో వాటిని బాధితులుకు గురువారం అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన…ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందన్నారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో […]

Update: 2021-08-26 05:14 GMT

దిశ వెబ్‌డెస్క్: వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుని, సీఎం సహయనిధికి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కులను ప్రభుత్వ విప్ ఆరికపూడి గాంధీ పంపీణీ చేశారు. తన నియోజక వర్గమైన శేరిలింగంపల్లి పరిధిలో వాటిని బాధితులుకు గురువారం అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన…ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందన్నారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షలు జిల్లా గణేష్, ఆదర్శ్ రెడ్డి, నాయినేని చంద్రకాంత్ రావు, నరేష్, జగదీష్, యాదగిరి తదితరులు పాల్గొనారు.

Tags:    

Similar News