ఏపీ ఆర్టీఐ కమిషనర్‌గా రేపాల శ్రీనివాస్
దిశ, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ నియమాకం ఎట్టకేలకు జరిగింది. ఈ పదవిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.రమేష్ కుమార్‌ను, ఆర్ శ్రీనివాసు ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్ కుమార్ 1986 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా రమేష్ కుమార్ పని చేసి.. 2017లో రిటైర్ అయ్యారు. చాలా కాలంగా ఈ పోస్టులు […]
దిశ, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ నియమాకం ఎట్టకేలకు జరిగింది. ఈ పదవిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.రమేష్ కుమార్‌ను, ఆర్ శ్రీనివాసు ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
రమేష్ కుమార్ 1986 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా రమేష్ కుమార్ పని చేసి.. 2017లో రిటైర్ అయ్యారు. చాలా కాలంగా ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ.. దీంత ప్రభుత్వం కొత్తవారిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.. గవర్నర్ ఓకే చెప్పారు.