Sai Dharam Tej : ఆరోగ్యంపై లేటెస్ట్ బులిటెన్.. ఆ విషయం స్పష్టం చేసిన అపోలో డాక్టర్స్

Apollo Hospital Releases Latest Health Bulletin on Hero Sai Dharam Tej Health Condition దిశ, డైనమిక్ బ్యూరో: బైక్ యాక్సిడెంట్ కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కాలర్ బోన్ కి జరిపిన చికిత్స సక్సెస్ అవడంతో 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అపోలో ఆసుపత్రి తేజ్ ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ ను విడుదల […]

Update: 2021-09-13 03:48 GMT
health bulletin of hero sai dharam tej
  • whatsapp icon

Apollo Hospital Releases Latest Health Bulletin on Hero Sai Dharam Tej Health Condition

దిశ, డైనమిక్ బ్యూరో: బైక్ యాక్సిడెంట్ కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. కాలర్ బోన్ కి జరిపిన చికిత్స సక్సెస్ అవడంతో 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అపోలో ఆసుపత్రి తేజ్ ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ ను విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, క్రమంగా మెరుగవుతోందని ప్రకటించారు. ఆయన ఆరోగ్యం మరింత కుదుటపడేవరకు ఐసీయూలోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సి ఉంటుందని అపోలో వైద్యులు స్పష్టం చేశారు.

Read more: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడి భార్య మృతి

 

Tags:    

Similar News