విప్లవాత్మక అడుగు : కన్నబాబు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం రంగంలో విప్లవాత్మకమైన అడుగు పడిందని మంత్రి కన్నబాబు తెలిపారు. దేశంలోని 11 సాంకేతిక సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నామన్నారు. వ్యవసాయ అనుబంధ సంఘాల్లో వీరి సేవలు వినియోగించుకుంటామని తెలిపారు. రైతు భరోసా నాలెడ్జ్ పార్ట్‌నర్స్ అవసరం ఉందన్నారు. మరో నాలుగు కీలక విభాగాల్లో ఎంవోయూలు చేసుకోవాలని సీఎం సూచించారని కన్నబాబు తెలిపారు. రాష్ర్టంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అగ్రికల్చర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల నుంచి నాణ్యమైన దిగుబడే […]
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం రంగంలో విప్లవాత్మకమైన అడుగు పడిందని మంత్రి కన్నబాబు తెలిపారు. దేశంలోని 11 సాంకేతిక సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నామన్నారు. వ్యవసాయ అనుబంధ సంఘాల్లో వీరి సేవలు వినియోగించుకుంటామని తెలిపారు. రైతు భరోసా నాలెడ్జ్ పార్ట్‌నర్స్ అవసరం ఉందన్నారు. మరో నాలుగు కీలక విభాగాల్లో ఎంవోయూలు చేసుకోవాలని సీఎం సూచించారని కన్నబాబు తెలిపారు. రాష్ర్టంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అగ్రికల్చర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల నుంచి నాణ్యమైన దిగుబడే ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి కన్నబాబు తెలిపారు.