ఆ జిల్లాలో తొలి పైలట్ ​శిక్షణా కేంద్రం..

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో తొలి పైలట్‌ శిక్షణా కేంద్రం కర్నూలులో ఏర్పాటు కానుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టులకు దగ్గరగా ఉండటం కలిసొచ్చే అంశం. కేంద్ర పౌర విమానయాన సంస్థ నుంచి అనుమతులు వస్తే కర్నూలు ఎయిర్‌పోర్టు విజయదశమి నాటికి సిద్ధమవుతుంది. అందులోనే శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మూడు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. దీనికి సంబంధించి త్వరలో ఫైనాన్స్​బిడ్లు […]

Update: 2020-10-09 11:27 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో తొలి పైలట్‌ శిక్షణా కేంద్రం కర్నూలులో ఏర్పాటు కానుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టులకు దగ్గరగా ఉండటం కలిసొచ్చే అంశం. కేంద్ర పౌర విమానయాన సంస్థ నుంచి అనుమతులు వస్తే కర్నూలు ఎయిర్‌పోర్టు విజయదశమి నాటికి సిద్ధమవుతుంది.

అందులోనే శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మూడు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. దీనికి సంబంధించి త్వరలో ఫైనాన్స్​బిడ్లు పిలవనున్నారు.

Tags:    

Similar News