ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 10 మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లు ఏర్పాటు చేస్తూ హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇన్స్‌పెక్టర్, ఇద్దరు ఎస్‌ఐలు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా సీఐడీ అడిషనల్ డీజీని నియమించనుంది.

Update: 2021-05-18 12:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 10 మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లు ఏర్పాటు చేస్తూ హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.

ఇన్స్‌పెక్టర్, ఇద్దరు ఎస్‌ఐలు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా సీఐడీ అడిషనల్ డీజీని నియమించనుంది.

Tags:    

Similar News