వలంటీర్ల కోసం ఏపీ ప్రభుత్వం పిలుపు
కరోనా ఐసోలేషన్, క్వారంటైన్ వార్డుల్లో పని చేసేందుకు ఏపీ వైద్యారోగ్య శాఖ వలంటీర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రెండు వేల మంది వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకున్నారు. Tags: Ap govt, corona Isolation, quarantine,volunteer
కరోనా ఐసోలేషన్, క్వారంటైన్ వార్డుల్లో పని చేసేందుకు ఏపీ వైద్యారోగ్య శాఖ
వలంటీర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రెండు వేల మంది వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకున్నారు.
Tags: Ap govt, corona Isolation, quarantine,volunteer