ఏపీ గవర్నర్ ప్రజెంట్ కండీషన్ ఇదే: రాజ్ భవన్

దిశ, ఏపీ బ్యూరో: అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కోలుకుంటున్నట్టు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఆ మేరకు రాజ్ భవన్ ఓ ప్రకటన వెలువరించింది. ఆయన ఆక్సిజన్ లెవెల్స్ సాధారణ స్థాయిలోనే ఉన్నాయని.. నిన్నటితో పోలిస్తే కోవిడ్ లక్షణాలు కూడా తగ్గాయని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. వివిధ విభాగాలకు చెందిన వైద్య బృందం అనుక్షణం గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు ఏఐజీ హాస్పిటల్ పేర్కొన్నది.

Update: 2021-11-19 01:54 GMT

Tags:    

Similar News