ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరూ పదోన్నతులు కూడా పొందారు. బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని జీవోలో సర్కార్ పేర్కొంది. పదోన్నతులు, బదిలీలు ఇలా.. – విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా బదిలీ – పోలీసులు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా హరీశ్‌కుమార్ గుప్తా – ఐజీ లీగల్‌గా పి.హరికుమార్, ఎస్‌బీఐ చీఫ్‌గా సీ.హెచ్.శ్రీకాంత్ – మెరైన్ పోలీస్ చీఫ్‌గా ఎ.ఎస్.ఖాన్ – గుంటూరు రేంజ్ […]
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరూ పదోన్నతులు కూడా పొందారు. బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని జీవోలో సర్కార్ పేర్కొంది.
పదోన్నతులు, బదిలీలు ఇలా..
– విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా బదిలీ
– పోలీసులు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా హరీశ్‌కుమార్ గుప్తా
– ఐజీ లీగల్‌గా పి.హరికుమార్, ఎస్‌బీఐ చీఫ్‌గా సీ.హెచ్.శ్రీకాంత్
– మెరైన్ పోలీస్ చీఫ్‌గా ఎ.ఎస్.ఖాన్
– గుంటూరు రేంజ్ ఐజీగా జె.ప్రభాకర్‌రావు
– ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా వినీత్ బ్రిజ్‌లాల్
– ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌కు అదనపు బాధ్యతలు
– ప్రొవిజన్ లాజిస్టిక్ ఐజీగా నాగేంద్రకుమార్
– ఇంటెలిజెన్స్ ఐజీగా రఘురామిరెడ్డి
– ఏసీబీ ఐజీగా అశోక్‌కుమార్
– ఇంటెలిజెన్స్ డీఐజీగా విజయ్‌కుమార్
– సీఐడీ డీఐజీగా హరికృష్ణ
– ఏసీబీ అడిషనల్ డైరెక్టర్‌గా ఎస్వీ రాజశేఖర్‌బాబు
– ఏలూరు రేంజ్ డీఐజీగా కె.వి.మోహన్‌రావు
– గుంటూరు అర్బన్ ఎస్పీగా రామకృష్ణ
– నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్ సునీల్
– ఏపీఎస్పీ మంగళగిరి కమాండెంట్‌గా బి.కృష్ణారావు
– ఏపీఎస్పీ కాకినాడ కమాండెంట్‌గా అమిత్ బర్దార్
– కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలి
Tags: ips officers, transfers, Promotions, ap news