వారి నుంచి ముందే ఫీజు వసూలు చేయవద్దు..

దిశ,వెబ్ డెస్క్: విద్యా దీవెనకు అర్హులైన విద్యార్థుల నుంచి ముందే ఫీజులు వసూలు చేయవద్దని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అడ్మిషన్ సమయంలో ఫీజు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాది నుంచి తల్లుల అకౌంట్ లోకి విద్యాదీవెన చెల్లింపులు జమచేస్తామని అన్నారు. అకౌంట్‌లో జమ చేసిన వారంలోగా ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులను ప్రభుత్వం కోరింది. కాలేజీల్లో సౌకర్యాలు లోపించినా, నిబంధనలు పాటించకపోయినా వెంటనే ఫిర్యాదు చేయాలని తల్లులకు ప్రభుత్వం సూచించింది.

Update: 2020-11-06 09:55 GMT

Tags:    

Similar News