సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్.. ఎందుకంటే !

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా వ్యాప్తితో పాటు, ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ నడుస్తున్నందున ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని పిటిషన్‌లో పేర్కొంది. ఏపీ ఎస్ఈసీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ తీర్పు నివ్వగా, ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Update: 2021-01-21 06:44 GMT

Tags:    

Similar News