ఏపీలో పంటనష్టం…ఎంతంటే….
దిశ వెబ్ డెస్క్ : ఏపీలో గత రెండు రోజుల్లో భారీ వర్షంతో జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు లెక్కిస్తున్నారు. కర్నూల్, ప్రకాశం, కడప,గుంటూరు,కృష్ణా జిల్లాలో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనావేస్తున్నారు. ఐదు జిల్లాల్లో 13,377 ఎకరాల్లో పంటనష్టం సంభవించినట్టు అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 6,482 ఎకరాల్లో పంటనష్టం సంభవించినట్టు తెలిపారు. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 24 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు అధికారులు చెప్పారు.
దిశ వెబ్ డెస్క్ :
ఏపీలో గత రెండు రోజుల్లో భారీ వర్షంతో జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు లెక్కిస్తున్నారు. కర్నూల్, ప్రకాశం, కడప,గుంటూరు,కృష్ణా జిల్లాలో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనావేస్తున్నారు. ఐదు జిల్లాల్లో 13,377 ఎకరాల్లో పంటనష్టం సంభవించినట్టు అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 6,482 ఎకరాల్లో పంటనష్టం సంభవించినట్టు తెలిపారు. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 24 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు అధికారులు చెప్పారు.