సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ 17కి వాయిదా
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు(శుక్రవారం) విచారణ జరిగింది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో నర్సాపూర్ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ సమయం కోరారు. దీంతో సీబీఐ కోర్టు కేసు విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.