స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం : ఏపీ బీజేపీ
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను తాము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రజల సెంటిమెంట్‌ను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేగాకుండా ప్రత్యామ్నాయ అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, దానికి కేంద్రమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం […]
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను తాము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రజల సెంటిమెంట్‌ను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేగాకుండా ప్రత్యామ్నాయ అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, దానికి కేంద్రమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం కూడా పున:పరిశీలిస్తామని చెప్పినట్టు వీర్రాజు తెలిపారు.