మహిళా క్రికెటర్ అరుదైన రికార్డు..

దిశ, వెబ్‌డెస్క్ : భారత సంతతి మహిళా క్రికెటర్(women cricketer) అంతర్జాతీయ టీ20 (International t20)లో అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. జర్మనీ (jermany) విమెన్స్ టీమ్ కెప్టెన్ అనురాధ దొడ్డ బళ్ళాపూర్ శుక్రవారం ఆస్ట్రియా (austriya)తో జరిగిన టీ20 మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది.ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా అనురాధ(Anuradha) చరిత్ర సృష్టించింది. 199 పరుగుల భారీ లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఆస్ట్రియాను 33 […]

Update: 2020-08-15 08:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారత సంతతి మహిళా క్రికెటర్(women cricketer) అంతర్జాతీయ టీ20 (International t20)లో అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. జర్మనీ (jermany) విమెన్స్ టీమ్ కెప్టెన్ అనురాధ దొడ్డ బళ్ళాపూర్ శుక్రవారం ఆస్ట్రియా (austriya)తో జరిగిన టీ20 మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది.ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా అనురాధ(Anuradha) చరిత్ర సృష్టించింది.

199 పరుగుల భారీ లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఆస్ట్రియాను 33 ఏళ్ల అనురాధ బెంబేలేత్తించింది. తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆస్ట్రియాను తక్కువ స్కోర్‌ (Low score)కే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో అనురాధ కేవలం ఒక్క పరుగు (Single run) మాత్రమే సమర్పించుకుని ఓవరాల్‌గా ఐదు వికెట్లు పడగొట్టింది. లక్ష్య చేధనలో ఆస్ట్రియా 20 ఓవర్లలో 61/9 స్కోర్ చేయగలిగింది. దానితో జర్మనీ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Tags:    

Similar News