ఏపీలో ప్రమాదకర మ్యూటెంట్… నిజం లేదన్న అనిల్ సింఘాల్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రమాదకర మ్యూటెంట్ విస్తరిస్తోందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని, ఎవరూ నమ్మవద్దన్నారు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయవద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రమాదకర మ్యూటెంట్ విస్తరిస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. కొత్త స్ట్రెయిన్‌పై సీసీఎంబీ కూడా అధికారిక ప్రకటన ఏం చేయలేదన్నారు.

Update: 2021-05-03 09:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ప్రమాదకర మ్యూటెంట్ విస్తరిస్తోందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని, ఎవరూ నమ్మవద్దన్నారు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయవద్దని ఆయన సూచించారు.

రాష్ట్రంలో ప్రమాదకర మ్యూటెంట్ విస్తరిస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. కొత్త స్ట్రెయిన్‌పై సీసీఎంబీ కూడా అధికారిక ప్రకటన ఏం చేయలేదన్నారు.

Tags:    

Similar News