YCP Target 2024 : Y. S. Jagan Mohan Reddy కీలక నిర్ణయం.. 2024 ఎన్నికల టీమ్ ప్రకటన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు వెళ్లే టీంను ప్రకటించారు. మొత్తం 26 జిల్లాల రథసారధులను మార్చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్, మాజీ ఎమ్మెల్యేలకు పార్టీ పగ్గాలు అప్పగించారు.

Update: 2022-11-24 06:40 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు వెళ్లే టీంను ప్రకటించారు. మొత్తం 26 జిల్లాల రథసారధులను మార్చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్, మాజీ ఎమ్మెల్యేలకు పార్టీ పగ్గాలు అప్పగించారు.



ఇవి కూడా చదవండి:

 పీఠాధిపతుల కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీ!


Tags:    

Similar News