పవన్ కల్యాణ్ మార్క్ పాలన.. వాటి కోసం స్పెషల్ QR కోడ్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాలనలో తనదైన మార్క్ చూపుతున్నారు.

Update: 2024-06-24 13:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాలనలో తనదైన మార్క్ చూపుతున్నారు. ప్రజా సమస్యలను కార్యాలయం వద్ద కుర్చీ వేసుకుని మరి వింటున్న ఆయన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు, పోలీసులతో అప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అయితే, తాజాగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పౌరసరఫరాల శాఖ, టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే క్యూఆర్ ద్వారా గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలని సూచించారు. ఈ మేరకు జనసేన పార్టీ లింక్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.   

Read More..

త్వరలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ పెట్టనున్న ప్రభుత్వం


Similar News