Nandamuri Taraka Ratna: సంచలన వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై

నందమూరి తారకరత్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Update: 2022-12-19 02:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి తారకరత్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందుకోసం అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు. టీడీపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తారకరత్న చెప్పుకొచ్చాడు. భావితరాల ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉండాలంటే.. చంద్రబాబు సీఎం కావాలని నందమూరి తారకరత్న అన్నారు.

Tags:    

Similar News