వైసీపీ నేతలకు బిగ్ షాక్.. భారీ స్కామ్ వెలికితీతకు గడువు ఫిక్స్
వచ్చే నెల చివరికి టీడీఆర్ బాండ్ల అవకతవకలపై నిగ్గు తెలుస్తామని మంత్రి నారాయణ అన్నారు...
దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే నెల చివరినాటికి టీడీఆర్ బాండ్ల అవకతవకలపై నిగ్గు తెలుస్తామని మంత్రి నారాయణ అన్నారు. తిరుపతిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోసం ఓ కమిటీని వేశామన్నారు. కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో వేల కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపించారు. మున్సిపల్ శాఖలోని సమస్యలను ఆరు నెలల్లోగా పరిష్కరిస్తామని మంత్రి నారాయణ వ్యాఖ్యలు చేశారు.