Ap News:11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మేకలతో పోల్చిన బుద్దా వెంకన్న

అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు...

Update: 2024-12-15 17:01 GMT

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలను ఆయన పోకలతో పోల్చారు. పని లేకపోయినా ప్రజా ధనాన్ని మేస్తున్నాయని వ్యాఖ్యానించారు. పెద్ద మేక బెంగళూరు ప్యాలెస్‌లో ఉంటోందని సెటైర్లు వేశారు. గతంలో ముఖ్యమంత్రి పని చేసిన పెద మేకను ప్రజలు చీ కొట్టడంతో ఇప్పుడు బెంగళూరుకు వెళ్లిపోయారని బుద్ద వెంకన్న విమర్శించారు.


Similar News