‘అయ్యన్న పాత్రుడికి ముడుపులు అందాయి’

టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మాజీ ఎమ్మెల్యే గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-01 15:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మాజీ ఎమ్మెల్యే గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం గణేష్ మీడియాతో మాట్లాడుతూ.. అయ్యన్నకు ముడుపులు అందాయి.. అందుకే నాన్ లోకల్ ఎంపీ అభ్యర్థిని మద్దతు ఇస్తున్నారని అన్నారు. బీజేపీ క్యాండిడేట్ సీఎం రమేష్ దగ్గర భారీగా డబ్బులు లాగారని ఆరోపించారు. అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు కూడా ప్యాకేజీ స్టారే అని విమర్శించారు. తండ్రీకొడులు ఇద్దరూ డబ్బులు తీసుకొని ఎంపీ టికెట్ అమ్ముకున్నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News