బ్రేకింగ్ : తిరుమల ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ ను ఢీకొట్టిన ఓ ఎలక్ట్రిక్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన ఎస్డీఎఫ్ సిబ్బంది బస్సు ఎమర్జెన్సీ అద్దాలు ధ్వంసం చేసి ప్రయాణికులను కాపాడారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.