ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

కూటమి ప్రభుత్వం మరో పథకం అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది...

Update: 2024-10-20 11:04 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన సూపర్ సిక్స్ పథకా(Super Six scheme)ల్లో భాగంగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు(Gas cylinders) పంపిణీ చేయాలని ప్రయత్నం చేస్తోంది. ఈ దీపావళి(Diwali) నుంచి ఉచిత గ్యాస్ సిలింగర్ల పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల హనోహర్(Minister Nadendla Hanohar) ప్రకటించారు. త్వరలో జరగబోయే ఏపీ కేబినెట్ భేటీ(AP Cabinet meeting)లో ఈ పథకానికి ఆమోదం తెలుపుతామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందిస్తోందని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. 


Similar News