Mlc Elections: స్వల్ప ఆధిక్యంలో వైసీపీ
పశ్చిమ రాయలసీమ పట్టభ్రదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంలో వైసీపీ కొనసాగుతోంది. ...
దిశ, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభ్రదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంలో వైసీపీ కొనసాగుతోంది. కడప- అనంతపురం- కర్నూలు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ తొలి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన 6వ రౌండ్ పూర్తి అయ్యాయి.
మొత్తం 1,44,031 ఓట్ల పోల్
చెల్లిన (వాలీడ్) ఓట్లు : 1,32,859
చెల్లని (ఇన్ వాలీడ్) ఓట్లు : 11,172
అభ్యర్థుల వారిగా వచ్చిన ఓట్ల వివరాలు :
1. భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి : 54,091 (Tdp)
2. రాఘవేంద్ర నగరూరు : 4,543
3. వెన్నపూస రవీంద్రారెడ్డి : 56,110 (Ycp)
4. కురుబ ఎస్. మల్లికార్జున : 128
5. ఎ.జలాలుద్దీన్ మునీర్ : 141
6. అమృత్ కుమార్. ఎస్ : 317
7. అల్లిహుస్సేన్ గలేసబ్గారి : 83
8. అశ్వర్థ రెడ్డి.టీ : 89
9. డా. ఆవుల అయ్యా స్వామి : 117
10. కమ్మూరు నాగరాజు : 987
11. కే.బి.ఏకాదశ రెడ్డి : 84
12. కె. జాన్ వెస్లీ : 54
13. కె. సూర్య శేఖర రెడ్డి : 18
14. కె. లక్ష్మీనారాయణ : 85
15. కె. హరి వెంకటరమణ : 372
16. జి. మల్లేశ్వర రెడ్డి : 1217. జి.వెంకటరమణ : 14
18. జి. మారుతి ప్రసాద్ : 78
19. గోపాల మద్దిలేటి : 175
20. చంద్రప్ప రాగిరి : 126
21. చంద్రశేఖర్.పి : 25
22. ఎస్. జయకాంత్ : 186
23. డా. ఎన్. రమేష్ నాయుడు : 25
24. ఎన్.నరసింహం : 360
25. పి. పవన్ కుమార్ : 349
26. పి. రవి కుమార్ : 39
27. పోతుల నాగరాజు : 12,245
28. పి.ఎన్. బాబు : 133
29. బి.ఓంకార్ : 18
30. బి. రామయ్య : 40
31. బి. మారుతి గోవింద ప్రసాద్ : 41
32. బి. ఆంజనేయులు అడ్వకేట్ : 111
33. భాను ప్రకాష్ రెడ్డి.డి : 13
34. ఎం.అమానుల్లా : 15
35. ఎం.గంగులప్ప : 92
36. ఎం. అక్బర్ హుస్సేన్ : 86
37. మైసూరా రెడ్డి బొజ్జ : 126
38. ప్రొ. రాచర్ల శివప్రసాద్ : 56
39. రాజన్న మల్లెపోగు : 40
40. వి. రామచంద్రుడు : 55
41. టి.పి.రామన్న : 138
42. వడ్డే వెంకటేష్ : 49
43. వెన్నపూస భరత్ రెడ్డి : 97
44. వెన్నపూస వి. రామకృష్ణారెడ్డి : 300
45. షేక్ ఇమామ్ వలి : 34
46. షేక్ గైబు వల్లి : 410
47. ఎస్. కృష్ణమూర్తి : 8
48. ఎస్. జనార్ధన రాజు : 9
49. హిమబిందు.టి : ౧౩౫
ఇవి కూడా చదవండి: