కువైట్ నుంచి గన్నవరం చేసుకున్న ఏపీ వాసులు
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రపంచ దేశాలు విధించిన ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వస్థలానికి చేర్చేందుకు కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్ ఆదరణ పొందుతోంది. కువైట్‌లో ఉన్న భారతీయులను వెనక్కి తెచ్చింది. ఈ విమానాల్లో ఉన్న 144 మంది ఆంధ్రప్రదేశ్ వాసులను గన్నవరం విమానాశ్రయానికి చేర్చింది. ఎయిర్ పోర్టులో వారు దిగగానే అధికారులు వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం అందరినీ నూజివీడు ట్రిపుల్ […]
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రపంచ దేశాలు విధించిన ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వస్థలానికి చేర్చేందుకు కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్ ఆదరణ పొందుతోంది. కువైట్‌లో ఉన్న భారతీయులను వెనక్కి తెచ్చింది. ఈ విమానాల్లో ఉన్న 144 మంది ఆంధ్రప్రదేశ్ వాసులను గన్నవరం విమానాశ్రయానికి చేర్చింది. ఎయిర్ పోర్టులో వారు దిగగానే అధికారులు వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం అందరినీ నూజివీడు ట్రిపుల్ ఐటీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగిటివ్ అని తేలితే వారందర్నీ ఇళ్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు.