ఆ న్యూస్‌లో న్యూ లేదు: అలియా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కొంత కాలంగా రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు జోరందుకున్నాయి. రణ్‌బీర్ కుటుంబంతో అలియా గడపడం, ఏ ఈవెంట్ అయినా ఇద్దరు కలిసే హాజరుకావడం ఈ వార్తలకు మరితం బలం చేకూర్చాయి. ఇద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు గుసగుసలు వినిస్తున్న వేళ అలియాభట్ స్పందించింది. తన పెళ్లి వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అయినా, నా మ్యారేజ్ డేట్ ఎప్పటికప్పుడూ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కొంత కాలంగా రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు జోరందుకున్నాయి. రణ్‌బీర్ కుటుంబంతో అలియా గడపడం, ఏ ఈవెంట్ అయినా ఇద్దరు కలిసే హాజరుకావడం ఈ వార్తలకు మరితం బలం చేకూర్చాయి. ఇద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు గుసగుసలు వినిస్తున్న వేళ అలియాభట్ స్పందించింది. తన పెళ్లి వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అయినా, నా మ్యారేజ్ డేట్ ఎప్పటికప్పుడూ మారుతూనే ఉంటుందన్న అలియా.. అసలు నేను ఇలాంటివి పట్టించుకోనని చెప్పుకొచ్చింది. ఇలాంటి వార్తలతో నవ్వొస్తుందని… వాటిని ఎంజాయ్ చేస్తానని చెప్పింది.