విడాకుల గురించి.. ఐశ్వర్యా రాయ్ ఏం చెప్పింది?

దిశ, సినిమా: సెలబ్రిటీల పెళ్లి, విడాకులు బాలీవుడ్‌లో కామన్ అయిపోయాయి. పిల్లలున్నా సరే విడిపోయి హ్యాపీగా ఉండటమే బెటర్ అనుకుంటే.. అదేపని చేస్తున్నారు. కాగా ఈ విషయంపై ఐశ్వర్యా రాయ్‌ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఎవరినీ మనం జడ్జ్ చేయలేమని సమాధానం ఇచ్చింది. ఇది బాధ లేదా సంతోషమా? అనే విషయం మనకు తెలియదు కానీ వారు ఏం చేస్తున్నారో వారికి అర్థమవుతుందని మాత్రం చెప్పగలనని పేర్కొంది. డైవోర్స్ తీసుకోవడమే బెటర్ అని నమ్ముతున్నారు కాబట్టే విడిపోతున్నారని […]

Update: 2021-08-12 04:32 GMT

దిశ, సినిమా: సెలబ్రిటీల పెళ్లి, విడాకులు బాలీవుడ్‌లో కామన్ అయిపోయాయి. పిల్లలున్నా సరే విడిపోయి హ్యాపీగా ఉండటమే బెటర్ అనుకుంటే.. అదేపని చేస్తున్నారు. కాగా ఈ విషయంపై ఐశ్వర్యా రాయ్‌ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఎవరినీ మనం జడ్జ్ చేయలేమని సమాధానం ఇచ్చింది. ఇది బాధ లేదా సంతోషమా? అనే విషయం మనకు తెలియదు కానీ వారు ఏం చేస్తున్నారో వారికి అర్థమవుతుందని మాత్రం చెప్పగలనని పేర్కొంది. డైవోర్స్ తీసుకోవడమే బెటర్ అని నమ్ముతున్నారు కాబట్టే విడిపోతున్నారని అభిప్రాయపడింది. వారి లైఫ్‌‌లో సెన్సిటివ్ డెసిషన్ తీసుకున్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలనే అనుకుంటున్నట్లు చెప్పింది. కాగా, ఐశ్వర్యా రాయ్ ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్‌లో వస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రం షూంటిగ్‌లో బిజీగా ఉంది.

Tags:    

Similar News