ఆ ఘనత 'ఎయిర్‌టెల్'‌కే దక్కింది

దిశ, వెబ్ డెస్క్: అండమాన్ అండ్ నికోబార్‌లో అల్ట్రా-ఫాస్ట్ 4 జి (ultra-fast 4G) ని లాంచ్ చేసిన మొదటి ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్ (airtel) నిలిచింది. ఫైబర్ లింక్ ఆరంభించడంతో… అండమాన్ & నికోబార్లలో ‘అల్ట్రా-ఫాస్ట్ 4 జి’ సేవలను ప్రారంభించిన మొట్టమొదటి మొబైల్ ఆపరేటర్‌ తామే అని ఎయిర్‌టెల్ పేర్కొంది. సోమవారం చెన్నై – పోర్ట్ బ్లెయిర్‌ను కలిపే జలాంతర్గామి ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను (submarine optical fiber cable connection) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతి ఎయిర్‌టెల్ […]

Update: 2020-08-11 08:30 GMT

దిశ, వెబ్ డెస్క్: అండమాన్ అండ్ నికోబార్‌లో అల్ట్రా-ఫాస్ట్ 4 జి (ultra-fast 4G) ని లాంచ్ చేసిన మొదటి ఆపరేటర్‌గా ఎయిర్‌టెల్ (airtel) నిలిచింది. ఫైబర్ లింక్ ఆరంభించడంతో… అండమాన్ & నికోబార్లలో ‘అల్ట్రా-ఫాస్ట్ 4 జి’ సేవలను ప్రారంభించిన మొట్టమొదటి మొబైల్ ఆపరేటర్‌ తామే అని ఎయిర్‌టెల్ పేర్కొంది.

సోమవారం చెన్నై – పోర్ట్ బ్లెయిర్‌ను కలిపే జలాంతర్గామి ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను (submarine optical fiber cable connection) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ మాట్లాడుతూ ఫైబర్ లింక్ (fiber link) ఈ ప్రాంతానికి “గేమ్-ఛేంజర్ ” గా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News