బధిరుల పాఠశాలలో అడ్మిషన్లు

దిశ, తెలంగాణ బ్యూరో: బధిరుల (చెవిటి) పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభినట్టుగా తెలంగాణ వికలాంగుల సంక్షేమశాఖ ప్రకటించింది. హైదరాబాద్ మలక్‌పేట ఆస్మన్‌ఘడ్ పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు అడ్మిషన్లు జరుగుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు పాఠశాలకు నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకోవల్సిందిగా సూచించారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఉచిత విద్యా, భోజన వసతి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించిన వివరాల కోసం […]

Update: 2021-06-25 12:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బధిరుల (చెవిటి) పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభినట్టుగా తెలంగాణ వికలాంగుల సంక్షేమశాఖ ప్రకటించింది. హైదరాబాద్ మలక్‌పేట ఆస్మన్‌ఘడ్ పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు అడ్మిషన్లు జరుగుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు పాఠశాలకు నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకోవల్సిందిగా సూచించారు.

అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఉచిత విద్యా, భోజన వసతి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించిన వివరాల కోసం 040-24161000, 9848613040, 7674933347 నెంబర్లను సంప్రదించాల్సిందిగా సూచించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..