జిమ్‌లో వర్కౌట్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డ నటి..
దిశ, సినిమా: బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ ఎయిర్‌పోర్టులో న్యూ లుక్‌లో దర్శనమిచ్చింది. వాకింగ్ స్టిక్ సాయంతో విమానాశ్రయంలో నడుచుకుంటూ వెళ్తున్న నిమ్రత్‌ను చూసి ఫ్యాన్స్ షాక్ కాగా.. అక్కడే ఉన్న రిపోర్టర్లు గాయం గురించి ప్రశ్నించారు. ఈ మేరకు స్పందించిన నటి.. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కాలికి దెబ్బ తగిలిందని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది. అయితే నటిని ఇలాంటి పొజిషన్‌లో చూసిన ఫ్యాన్స్ ‘గెట్ వెల్ సూన్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల […]
దిశ, సినిమా: బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ ఎయిర్‌పోర్టులో న్యూ లుక్‌లో దర్శనమిచ్చింది. వాకింగ్ స్టిక్ సాయంతో విమానాశ్రయంలో నడుచుకుంటూ వెళ్తున్న నిమ్రత్‌ను చూసి ఫ్యాన్స్ షాక్ కాగా.. అక్కడే ఉన్న రిపోర్టర్లు గాయం గురించి ప్రశ్నించారు. ఈ మేరకు స్పందించిన నటి.. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కాలికి దెబ్బ తగిలిందని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది. అయితే నటిని ఇలాంటి పొజిషన్‌లో చూసిన ఫ్యాన్స్ ‘గెట్ వెల్ సూన్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ‘లంచ్ బాక్స్, ఎయిర్ లిఫ్ట్’ వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన నిమ్రత్.. ప్రస్తుతం ‘దస్వీ’ సినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన కనిపించనుంది.
https://www.instagram.com/reel/CVjxdhNoHDQ/?utm_source=ig_web_copy_link