రైతుబజార్లలో సామాజిక దూరం పాటించేలా చర్యలు

దిశ, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణకు రైతు బజార్లలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని సరూర్‌నగర్ రైతుబజార్ ప్రవేశ ద్వారం వద్ద ‘మాస్క్ లేనిదే లోపలికి ప్రవేశం లేదు’ అని సూచించే నోటీసులను అంటించారు. మాస్క్ లేకుండా వచ్చిన వారిని వెనక్కి పంపుతున్నారు. అలాగే, వినియోగదారులు మీటరు దూరాన్ని పాటించేలా మార్కింగ్ చేశారు. రైతుబజార్‌లోకి ప్రవేశించే సమయంలో చేతులకు శానిటైజర్‌ వేస్తున్నారు. Tags:coronavirus, hyd, rythu bazar, police, staff

Update: 2020-03-25 23:20 GMT

దిశ, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణకు రైతు బజార్లలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని సరూర్‌నగర్ రైతుబజార్ ప్రవేశ ద్వారం వద్ద ‘మాస్క్ లేనిదే లోపలికి ప్రవేశం లేదు’ అని సూచించే నోటీసులను అంటించారు. మాస్క్ లేకుండా వచ్చిన వారిని వెనక్కి పంపుతున్నారు. అలాగే, వినియోగదారులు మీటరు దూరాన్ని పాటించేలా మార్కింగ్ చేశారు. రైతుబజార్‌లోకి ప్రవేశించే సమయంలో చేతులకు శానిటైజర్‌ వేస్తున్నారు.

Tags:coronavirus, hyd, rythu bazar, police, staff

Tags:    

Similar News