కల్వర్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బూర్జ మండలం, ఉప్పాడవెంకం పేట వద్దనున్న కల్వర్ట్‌ను ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Update: 2020-02-18 21:34 GMT

శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బూర్జ మండలం, ఉప్పాడవెంకం పేట వద్దనున్న కల్వర్ట్‌ను ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Tags:    

Similar News