ఏసీబీ వలలో అబ్కారీ అధికారులు
దిశ, మహబూబ్‌నగర్: కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఇద్దరు ఆబ్కారీ శాఖ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆబ్కారీ అఫీసులో చోటుచేసుకుంది. కార్యాలయంలో రూ.9వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు అబ్కారీ అధికారులు సీఐ శ్రావణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్లు పట్టుబడ్డారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. tags : Abkari officer, ACB trap, mahabubnagar, achampet office
దిశ, మహబూబ్‌నగర్: కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఇద్దరు ఆబ్కారీ శాఖ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆబ్కారీ అఫీసులో చోటుచేసుకుంది. కార్యాలయంలో రూ.9వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు అబ్కారీ అధికారులు సీఐ శ్రావణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్లు పట్టుబడ్డారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
tags : Abkari officer, ACB trap, mahabubnagar, achampet office