విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో యువకుడితో చనువుగా ఉందని యువతిపై ప్రియుడు శ్రీకాంత్ కత్తితో దాడి చేశాడు. దీంతో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటన విశాఖ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ […]

Update: 2020-12-02 00:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో యువకుడితో చనువుగా ఉందని యువతిపై ప్రియుడు శ్రీకాంత్ కత్తితో దాడి చేశాడు. దీంతో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటన విశాఖ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది.

Tags:    

Similar News