సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా.. ఊపిరాడక వ్యక్తి మృతి

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లా గుడివాడ మండలం నాగవరప్పాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా.. ఊపిరాడక వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2021-04-22 08:50 GMT

Tags:    

Similar News