మోయలేనంత భారీ చేప..

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మత్స్యకారుల పంట పండింది. నిర్మల్ జిల్లా బాసర గోదావరితో పాటు కడెంవాగులో మత్స్యకారులకు భారీ చేపలు లభ్యమయ్యాయి. శుక్రవారం కడెంవాగులో గంగారాం అనే మత్స్యకారుడి వలకు 35 కేజీల చేప చిక్కింది. అలాగే బాసర గోదావరి వద్ద చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు 5 నుంచి 15 కేజీల బరువైన చేపలు దొరికాయి. ఈ సీజన్‌లో ఇవే అతిపెద్ద చేపలు అని మత్స్యకారులు సంబుర పడుతున్నారు.

Update: 2020-07-17 08:03 GMT

Tags:    

Similar News