ఆ కుటుంబం మొత్తం సూసైడ్..

దిశ, వెబ్‌డెస్క్: వడ్డీ వేధింపులు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… విల్లుపురం జిల్లాలోని పుదుపాలెంలో మోహన్ అనే వ్యక్తి వారం వారం వడ్డీ కడతానంటూ వ్యాపారుల నుంచి అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయాడు. దీంతో వడ్డీ చెల్లించకపోవడంతో వ్యాపారులు ఎప్పుడూ కడతావంటూ వేధించారు. ఈ నేపథ్యంలో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక సోమవారం భార్య […]

Update: 2020-12-14 03:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: వడ్డీ వేధింపులు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… విల్లుపురం జిల్లాలోని పుదుపాలెంలో మోహన్ అనే వ్యక్తి వారం వారం వడ్డీ కడతానంటూ వ్యాపారుల నుంచి అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయాడు. దీంతో వడ్డీ చెల్లించకపోవడంతో వ్యాపారులు ఎప్పుడూ కడతావంటూ వేధించారు. ఈ నేపథ్యంలో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక సోమవారం భార్య ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మోహన్. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News