ఆ ఘటనపై కారణాలు వెలికితీయాలి: పవన్
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ముఖ్యమంత్రి జగన్ పై ఫైరయ్యారు. కురిచేడు మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ఘటనపై కారణాలు వెలికి తీయాలన్నారు. నాటుసారా ఏరులైపారుతందని, ప్రభుత్వం మాత్రం కఠినంగా వ్యహరించడంలేదని విమర్శించారు. నాటుసారా ఏరులైపారుతుంటే మద్య విమోచన కమిటీ ఏం చేస్తోందని పవన్ ప్రశ్నించారు. కాగా, నాటుసారాలో శానిటైజర్ కలుపుకుని సుమారు పది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.