వారికి నెలరోజులు హోంక్వారంటైన్
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 60ఏండ్లకు పైబడిన వారు, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, హెచ్ఐవీ బాధితులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది. అలాంటి వారంతా మరో నెలరోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వీరంతా హైరిస్క్ కేటగిరిలో ఉన్నారని హెచ్చరించింది. కాగా, గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో 3వేలకు […]
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 60ఏండ్లకు పైబడిన వారు, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, హెచ్ఐవీ బాధితులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది. అలాంటి వారంతా మరో నెలరోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
వీరంతా హైరిస్క్ కేటగిరిలో ఉన్నారని హెచ్చరించింది. కాగా, గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో 3వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది.