యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..

దిశ, వెబ్‌డెస్క్ ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు,కారు ఢీకొన్నఘటనలో 5గురు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి.ఈఘటన బుధవారం ఉదయం తెల్లవారు జామున యూపీలోని రాంపూర్‌లో చోటుచేసుకుంది.అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.కాగా, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Update: 2020-02-25 23:58 GMT

దిశ, వెబ్‌డెస్క్
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు,కారు ఢీకొన్నఘటనలో 5గురు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి.ఈఘటన బుధవారం ఉదయం తెల్లవారు జామున యూపీలోని రాంపూర్‌లో చోటుచేసుకుంది.అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.కాగా, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News