ఇరాన్ నుంచి 58మంది భారతీయులు దేశానికి
కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇరాన్ దేశంలో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను మంగళవారం ఉదయం భారతవాయుసేన ప్రత్యేక విమానంలో హిండన్ వాయుసేన కేంద్రానికి తీసుకువచ్చారు. భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో ఇరాన్ దేశ రాజధాని నగరమైన టెహరాన్‌లోని విమానాశ్రయం నుంచి 58 మంది భారతీయులను హిండోన్ వాయుసేన కేంద్రానికి తీసుకువచ్చినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జయశంకర్ చెప్పారు. ఇరాన్ దేశంలో కరోనావైరస్ ప్రబలుతున్నందున టెహరాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు, […]
కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇరాన్ దేశంలో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను మంగళవారం ఉదయం భారతవాయుసేన ప్రత్యేక విమానంలో హిండన్ వాయుసేన కేంద్రానికి తీసుకువచ్చారు. భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో ఇరాన్ దేశ రాజధాని నగరమైన టెహరాన్‌లోని విమానాశ్రయం నుంచి 58 మంది భారతీయులను హిండోన్ వాయుసేన కేంద్రానికి తీసుకువచ్చినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జయశంకర్ చెప్పారు. ఇరాన్ దేశంలో కరోనావైరస్ ప్రబలుతున్నందున టెహరాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు, వాయుసేన విమానంలో వాయుసేన విమానంలో ప్రత్యేకంగా నలుగురు వైద్యులను కూడా పంపించారు.
Tags; 58 Indians, Iran country, coronavirus, Indian Air Force, Minister of Foreign Affairs S. Jaishankar