గ్యాంగ్ రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష
దిశ, వెబ్‌డెస్క్: మహేశ్వరం గ్యాంగ్ రేప్ కేసులో రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. మహిళపై అత్యాచారం చేసిన నలుగురు ఒడిశా యువకులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది మహేశ్వరంలో ఒడిశాకు చెందిన ఓ మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితులకు జైలు శిక్షను ఖరారు చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: మహేశ్వరం గ్యాంగ్ రేప్ కేసులో రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. మహిళపై అత్యాచారం చేసిన నలుగురు ఒడిశా యువకులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
గతేడాది మహేశ్వరంలో ఒడిశాకు చెందిన ఓ మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితులకు జైలు శిక్షను ఖరారు చేసింది.